సాహితీకౌముది చందాదారులకు మాత్రమే.
-------------------
కొందరు మిత్రులు పత్రిక చేరలేదనీ,సమస్య,దత్తపది ఏమిచ్చారో తెలుపమనీ ఫోను చేస్తుంటారు.వారి కోసం
దత్తపది: కారా,చేరా,బేరా,రారా ఈ నలుగురు సాహితీపరుల పేర్లను ఉపయోగిస్తూ
భక్తిభావ బంధురమైన పగ్యం వ్రాయాలి.
సమస్య: అవిరళ జపహోమ నిరతు డార్గుర జంపెన్.